International Journal For Multidisciplinary Research

E-ISSN: 2582-2160     Impact Factor: 9.24

A Widely Indexed Open Access Peer Reviewed Multidisciplinary Bi-monthly Scholarly International Journal

Call for Paper Volume 6 Issue 6 November-December 2024 Submit your research before last 3 days of December to publish your research paper in the issue of November-December.

seethaa kalyanam ramaneeya drushyakavyam (సీతా కళ్యాణం రమణీయ దృశ్యకావ్యం )

Author(s) Dr. Tanneru Suresh
Country India
Abstract Abstract (వ్యాస సంగ్రహం): రామాయణం అనేక మాద్యమాలలో సమాజనికి చేరింది. అందులో సినిమా మాద్యమం అనేది ఎక్కువ జనసమూహానికి రామాయణాన్ని చేర్చింది. ప్రసిద్ద చిత్రకారుడు బాపు దర్శకత్వంలో తీసిన సినిమా సీతాకళ్యాణం ఒక రమణీయ దృశ్యకావ్యం. ఈ సినిమాలో పాటలు, సంగీతం, ఫొటోగ్రఫీ, సాంకేతిక వైభవం, నటనా వైభవం, చిత్రీకరణలో కొత్తదనం అనేవి సినిమాను గొప్పగా మలిచాయి. ఈ వ్యాసంలో బాపు తీసిన రామాయణం సినిమాలు, సీతాకళ్యాణం ప్రాధాన్యత, జట్టుకుర్పు ,పాటలు, సంగీతం నటన, సాంకేతికత మొదలుగా సీతాకళ్యాణం సినిమాలో గల విశేషాలు తెలుపబడినాయి.
Keywords Key words (కీలక పదాలు): రామాయణం ప్రాధాన్యత, సినిమాలలో రామాయణం, బాపు తీసిన రామాయణం సినిమాలు, సీతా కళ్యాణం సినిమా వివరాలు, విశేషాలు సీతాకళ్యాణం , దృశ్యకావ్యo సౌందర్య వీక్షణం, రాముని అందం, సీతాకళ్యాణం పాటల ప్రత్యేకత, సాంకేతిక ప్రతిభ. నటన, దృశ్య చిత్రణ, వ్యాపార విజయం
Field Sociology > Linguistic / Literature
Published In Volume 6, Issue 6, November-December 2024
Published On 2024-11-30
Cite This seethaa kalyanam ramaneeya drushyakavyam (సీతా కళ్యాణం రమణీయ దృశ్యకావ్యం ) - Dr. Tanneru Suresh - IJFMR Volume 6, Issue 6, November-December 2024. DOI 10.36948/ijfmr.2024.v06i06.32104
DOI https://doi.org/10.36948/ijfmr.2024.v06i06.32104
Short DOI https://doi.org/g8sg4w

Share this